మహాకూటమి నేతలు జరిపిన చర్చలో బట్టి విక్రమార్క,రావుల చంద్రశేఖర్ ,కూనంనేని సాంబశివరావు,దిలీప్ కుమార్ హాజరయ్యారు.అధికారం లోకి రాగానే తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం పెడతామని,ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్ట్ ల నిర్మాణం ఫై రెండో సంతకం,రైతులకు ఏకకాలంలో పంటబీమా చెల్లింపుపై సంతకం పెట్టేలా మేనిపెస్టో ఉంటుందని మహాకూటమి నేతలు చెప్పారు.
