కల్వకుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నకసిరెడ్డి నారాయణరెడ్డి

ప్రస్తుతం తెరాస MLC గా ఉన్న ఆయన,గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి ఓడిపోయారు.దీంతో ఈ సారి ఖచ్చితంగా పోటీచేయాలని ఆయన భావిస్తుండగా,జైపాల్ యాదవుకు టికెట్ ఇవ్వడంతో కసిరెడ్డి అసంతృప్తికి లోనయ్యారు.దీంతో ఆయన ఈ సారి స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీచేయనున్నారు.

error: