డిసెంబర్ లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో గులాబీ దళపతి సిద్ధిపేట నుండి పోటీ చేస్తారని,హరీష్ రావు గజ్వేల్ నుండి చేస్తారని అపోహలు సృష్టిస్తున్నారు.తన సొంత నియోజక వర్గం నుండి పోటీ చేయాలనీ KCR అనుకుంటున్నట్లు సమాచారం.కానీ ఇందులో నిజం లేదని ప్రజల్లో అలజడులు సృష్టించడానికే ఇలా అంటున్నారని కొంతమంది అంటున్నారు.తెరాస పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు హరీష్ రావు మరో సారి రంగంలోకి దిగారంట.మహాకూటమిని ఓడించడమే లక్ష్యంగా హరీష్ రావు ప్రచారం జరుగుతుందని వినికిడి.
