కాంగ్రెస్ నేతలు తెలంగాణకు పట్టిన శాపం -kcr

తెలంగాణ లో ‘ఇంటింటికి మంచినీరు’ హామీ త్వరలోనే నెరవేరబోతోంది అని నల్గొండ బహిరంగ సభలో కెసిఆర్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు హయాంలో నల్గొండ జిల్లాలో ఎంతోమంది చేనేత కార్మికులు చనిపోయారని,బిక్షాటన చేసి తెలంగాణ ప్రజలను ఆదుకున్నాం అని గుర్తుచేశారు.కాంగ్రెస్ నేతలు తెలంగాణకు పట్టిన శాపమన్నారు కెసిఆర్.ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇస్తే ఉద్యోగులకు మంచి భవిష్యత్ ఇస్తామని హామీ ఇచ్చారు.

error: