కాంగ్రెస్ హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండవు-ఉత్తమ్

తెలంగాణ ఉద్యమంలో KCR విద్యార్థులను మోసం చేసారని టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న ఆయన,20 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.ఓయూ,కేయూ లను బలోపేతం చేస్తామన్న ఉత్తమ్,కాంగ్రెస్ హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండవన్నారు.అటు ఆంధ్ర పాలకుల కంటే KCR కుటుంబమే ఎక్కువ దోచుకుందన్నారు.

error: