సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఓ మీడియా ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మాట్లాడిన ఆయన,ఏ ఆశయంతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాదించుకున్నారో అది నెరవేర్చడంలో KCR విఫలమయ్యారు అన్నారు.వారి లబ్ది కోసం వ్యవస్థలను చిదిమేస్తున్నారని మంది పడ్డారు.