కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల సహాయానికి మార్గం సుగమం

కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి మార్గం సుగమమైంది.సీఎం సహాయ నిధి నుంచి పరిహారం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది.బస్సు ప్రమాదంలో మరణించిన 62 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున,గాయపడిన 50 మందికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం అందనుంది.

error: