రేపు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రులకు ప్రగతి భవన్ నుండి పిలుపు వచ్చింది.దీంతో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ , ఎర్రబెల్లి దయాకర్ తదితరులు ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు.కొత్త మంత్రులకు కెసిఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.ఈ సారి క్యాబినెటులో అందరు కొత్తవారే కావడంతో వారికి కేటాయించిన శాఖలపై సీఎం అవగాహన కల్పిస్తున్నారు.
