కోర్టుకు హాజరైన మాల్యా

భారత్‌కు మాల్యా అప్పగింత కేసును విచారించిన వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయన బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించింది. మాల్యాకు బెయిల్‌ ఇవ్వొద్దన్న భారత ప్రభుత్వం అభ్యర్థనకు కోర్టు నో చెప్పింది. దీనికి తోడు మాల్యాను అప్పగిస్తే ఆయనను ఉంచబోయే ముంబై ఆర్దర్‌ రోడ్డులోని జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది.

error: