గ్రీన్ ఛాలెంజ్ ముగ్గురికి విసిరినసూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జు దీపికా యుగేందర్ రావు

ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రం నందు గల TTWURJC కాలేజి నందు * గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గుజ్జ దీపిక యుగేందర్ రావు గారు గురువారం నాడు మూడు మొక్కలు నాటారు.*

పచ్చదనం పెంచే గొప్ప కార్యక్రమంలో తనను భాగ్యస్వామ్యం చేసినందుకు డా.గాదరి కిశోర్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు

గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్న తీరుపై జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు గారు *సంతోషం వ్యక్తం చేసి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు:
1. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు
2. జిల్లా పరిషత్ సూర్యాపేట సీఈఓ ఎల్. విజయలక్మి గారు
3. హుజుర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి సైదిరెడ్డి గారు.

error: