జోగులాంబ ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీ కాంగ్రెస్ నేతలు

అలంపూర్లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు టీ కాంగ్రెస్ నేతలు.తొలి ప్రచారంలో కుంతియా,ఉత్తమ్,భట్టి,జానా,పొన్నం,రేవంత్,విజయశాంతి,అరుణ సహా పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.

error: