టప్పచబుత్రాలో దారుణం

టప్పచబుత్రాలో శనివారం దారుణం చోటు చేసుకుంది.ఇబ్రహీం అనే వ్యక్తి తనను ప్రేమించలేదంటూ ఓ యువతిపై పెట్రోలు పోసి నిప్పట్టించాడు.తర్వాత అతను కూడా నిప్పట్టించుకున్నాడు.ప్రస్తుతం యువతి 90% గాయాలతో ఉస్మానియా ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది.ఇబ్రహీంకు తనతో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడిందని,ఇబ్రహీంకి పెళ్లి కావడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

error: