తుది జాబితా ప్రకటించిన TJS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను TJS ప్రకటించింది.వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య,అంబర్పేట్ నుంచి ఓయూ విద్యార్ధి నేత నిజ్జంగా రమేష్ బరిలోకి డిగ్గనున్నట్లు తెలిపిన పార్టీ,వారికి బీ ఫార్మ్స్ ఇచ్చింది.కాగా మిర్యాలగూడలో కాంగ్రెస్ తో,మహబూబనగర్ లో టీడీపీ తో TJS కి స్నేహపూర్వక పోటీ ఉండనుంది.

error: