తుదిశ్వాస విడిచిన హక్కానీ

హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కొంతకాలంగా హక్కానీ అనారోగ్యంతో మృతి చెందినట్టు తాలిబన్ పేర్కొంది.  ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్ అధినేతగా అతని కొడుకు సిరాజుద్దీన్ ఉన్నాడు. తాలిబన్ డిప్యూటీ లీడర్ కడా ఇతనే కావడం గమనార్హం.

అరబ్ జిహాదీలతోను జలాలుద్దీన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్‌కు కూడా జలాలుద్దీన్ మంచి స్నేహితుడు.  ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర మిలిటెంట్ సంస్థగా హక్కానీ గ్రూపు పని చేస్తోంది. 1980లో ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసిన సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా జలాలుద్దీన్ పని చేశాడు. అతడికి పాక్ సాయం కూడా ఉంది.

error: