ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో మాట్లాడిన రాహుల్ గాంధీ,ఎన్నో ఆశలతో గెలిచిన తెరాస పార్టీ ప్రజలను మభ్యపెట్టిందన్నారు.నీళ్లు,నిధులు,నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేసి రాహుల్,KCR నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందరు నమ్మారని,కానీ అవినీతితో తెరాస అధినేత అందరి అంచనాలను తారుమారు చేశారన్నారు.
