*రైతులకు లక్ష రూపాయల రుణమాపీ
*రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు 8000 నుండి 10,000 లకు పెంపు
*57 యేండ్లు దాటినా వృద్ధులందరికి 1000 నుండి రూ.2,016 పెన్షన్ పెంపు
*వితంతువులు,ఒంటరి మహిళా,చేనేత,గీత,బీడీ కార్మికులకు,ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు,బోదకాలు బాధితులకు ఆసరా పథకం కింద నెలకి రూ.2016 పెన్షన్
*నిరుద్యోగుల భృతి రూ.3016
*వికలాంగులకు 1500 నుండి రూ.3 ,016 పెన్షన్ పెంపు
*రెడ్డి,ఆర్యవైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు
*స్వంత స్థలం ఉన్నవారికి డబల్ బెడ్ రూమ్ నిర్మించుకుంటే ప్రభుత్వ సాయం
*రైతు సమన్వయ సమితిలు గౌరవ భృతి
*ఉద్యోగులకు,పెన్షనర్లకు సముచితరీతిలో మధ్యంతర భృతి ఇస్తాం
*రాష్ట్రమంతటా కొత్తగా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు.ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లలో మహిళాసంఘాలకు భాగస్వామ్యం