రాష్ట్ర ప్రజలను వ్యసనాలకు అలవాటు చెయ్యాలని KCR కంకణం కట్టుకున్నారని,తెలంగాణను తాగుబోతుల కేంద్రంగా మార్చాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.క్రీడలను నిర్వహించే గచ్చిబౌలి స్టేడియం లో తాగుబోతు పార్టీలకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు.డ్రగ్స్ సరఫరా,వినియోగాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం,డ్రగ్స్ కేసును ఎందుకు పక్కన పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేసారు.
