మానవ వ్యర్థాలను ఆధునిక పద్దతిలో ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ ను ఇండియాలో తొలిసారి వరంగల్లో ఏర్పాటుచేశారు.ఈ ప్లాంట్ ను కాజీపేట మండలం అమ్మవారిపేటలో కలెక్టర్ ప్రశాంత్ ప్రారంభించారు.ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 14 వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చని,వరంగల్ ODF 2.0గా తీర్చితిద్ధేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు.