పండగ రాజకీయం

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకుల సందడి పెరిగింది.జనాలతో మమేకమయ్యే ఏ కార్యక్రమాన్ని వారు వదలడం లేదు.ప్రజల్లోకి వెళ్లి పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు.కాగా ఎప్పుడు పండుగలు  వచ్చినా,ఎన్నికల ముందు మాత్రం వచ్చేవి చాలా ప్రత్యేకం.

error: