పవన్ కళ్యాణ్ కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళం

కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళంప్రకటించిన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్

దేశంమొత్తం కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే, కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పియం రిలీఫ్ ఫండ్ కు మరియు ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా సియం రిలీఫ్ ఫండ్స్ కు 2 కోట్లు విరాళంగా అందజేశారు.

కరోన వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకొని జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని రిలీఫ్ ఫండ్ కు 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. మా గౌరవ పియం. శ్రీ నరేంద్ర మోదీజికు మద్దతుగా ఉండడానికి నేను విరాళాన్ని అందిస్తున్నాను. ఇలాంటి అల్లకల్లోల సమయంలో ఆయన ఆదర్శప్రాయమైన, ఉత్తేజకరమైన నాయకత్వం మన దేశాన్ని ఈ మహమ్మారి కరోన నుండి బయటకు తీసుకు వస్తుందని నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సియం రిలీఫ్ ఫండ్ కి ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల రూపాయలు చొప్పున ప్రకటించారు.

error: