సీట్ల పంపిణీలో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని,కుటుంబంలో ఒక్కరికే సీటు ఇవ్వాలని భావిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా తెలిపారు.బీసీ లు ,మహిళలు,దళితులు, గిరిజనులకు ప్రాధాన్యతనిచ్చేలా జాభితా ఉంటుందన్న ఆయన,పొత్తుల విషయం రెండు రోజుల్లో ఖరారవుతుందన్నారు.
