పోలీసు శాఖ కోసం ప్రత్యేకంగా జోన్లు

  • కాళేశ్వరం జోన్‌లో భూపాలపల్లి జయశంకర్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, రామగుండం పోలీసు కమిషనరేట్ రానుంది.
  • బాసర జోన్‌లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్, జగిత్యాల రానున్నాయి.
  • రాజన్న జోన్‌లో కరీంనగర్ పోలీసు కమిషనరేట్, సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్ రానున్నాయి.
  • భద్రాద్రి జోన్‌లో కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం పోలీసు కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.
  • యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.
  • చార్మినార్ జోన్‌లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, సంగారెడ్డి రానున్నాయి.
  • జోగులాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జోగులాంబ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ రానున్నాయి.
error: