ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేస్తాం-ఉత్తమ్

తమ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మహిళా సంఘాలకు రూ,లక్ష గ్రాంటు ఇస్తామని,ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు.మహిళా సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మహిళా గర్జన సభలో పేర్కొన్నారు.ఒక్క మహిళను మంత్రిని చేయలేని KCR కి మహిళలను ఓట్లు అడిగే అధికారం లేదని అన్నారు.

error: