రామలింగారెడ్డి గారి అంతిమయాత్రలో పాడే మోసిన హరీష్ రావు

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ నేడు తుది శ్వాస విడిచారు…సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టపూర్ గ్రామంలో సోలిపేట భౌతికకాయానికి అంతక్రియలు నిర్వహించారు..కాగా భౌతికకాయాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి హరీష్ రావు తో పాటు పలువురు హాజరయ్యారు… రామలింగారెడ్డి అంతిమయాత్రలో హరీష్ రావు పాడే మోసి తన స్నేహాభావాన్ని చాటుకున్నారు…

error: