రియల్ స్టార్ శ్రీహరి

టాలీవుడ్ లో వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన కొద్దిమంది నటుల్లో శ్రీహరి ఒకరు.కృష్ణ జిల్లాలో పుట్టిన శ్రీహరి చిన్నప్పటి నుండి హైదరాబాద్ లోనే పెరిగాడు.పోలీస్,రైల్వే శాఖలో ఉద్యోగాలొచ్చినా నటనపై ఆసక్తిపై వాటిని తిరస్కరించాడు.49 ఏళ్లకే (9/10/2013)కన్నుమూసిన శ్రీహరి లోటు టాలీవుడ్ కు ఎప్పటికి తీరనిది.

error: