శోభకు జరిగిన అన్యాయమే తెరాస మోసానికి నిదర్శనం-లక్ష్మణ్

తెరాస మహిళా నేత,చొప్పదండి మాజీ MLA బొడిగె శోభ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ లో చేరారు.KCR బంధువులు రవీందర్ రావు,సంతోష్ ల వల్లే తనకు టికెట్ రాలేదన్నారు.మాదిగ బిడ్డను కాబట్టే తెరాస పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదన్న శోభకు చొప్పదండి నుండి బీజేపీ టికెట్ ఖాయమైంది.శోభకు జరిగిన అన్యాయమే తెరాస మోసానికి నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు.

error: