ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చంద్రబాబు అన్నారు.సీట్లు రానివారికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బరిలో లేకున్నా పొత్తు పెట్టుకున్న పార్టీలతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
