Trending News:

సుందరగిరి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సతీష్ కుమార్

చిగురు మామిడి మండలం సుందరగిరిలో తాజా మాజీ శాసన సభ్యులు సతీష్ కుమార్ గారికి బోనాలు,బతుకమ్మ ఆటలతో ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు.సుందరగిరి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సతీష్ కుమార్ గారి సమక్షంలో తెరాస పార్టీ లో చేరారు.తనయుడు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు.ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యువకులందరిలో యువనేత నూతనోత్సహం నింపారు.

error: