అసోం లో ఘోర రోడ్డు ప్రమాదం

అసోం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు గౌహతి,ముకల్మువ మధ్య అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.మరో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

error: