బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం

సృష్టిస్తోంది. ఇప్ప‌టికే అమితాబ్‌ బచ్చ‌న్ కుటుంబంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. అంతేకాకుండా ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ మిన‌హా మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ చేరారు. తన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. తనతో పాటు మిగతా కుటుంబసభ్యులకు, ఇతర సిబ్బందికి కూడా టెస్టులు జరిగాయని.. అందరికి నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సారా ఓ ప్రకటన విడుదల చేశారు.

error: