వణుకు పుట్టిస్తున్న కొత్త చట్టం

బ్యాంకు రుణ ఎగవేత దారులను కట్టడి చేసేలా తీసుకువచ్చిన దివాళా & బ్యాంకు ఎగవేతదారుల చట్టంతో అక్రమార్కుల ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తుంది.వేర్వేరు బ్యాంకులకు చాల కాలంగా రాని రూ.1.1లక్షల కోట్ల మొండి బాకీలు,రెండేళ్ల క్రితం ఈ చట్టం అమలయ్యాక వచ్చాయి.ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనం సహా ఇతర కఠిన నిబంధనలు చట్టంలో ఉండడంతో ఎగవేత ఆలోచనదారులు భయపడుతున్నట్టు భారత దివాళా &రుణ ఎగవేతదారుల బోర్డు తెలిపింది.

error: