45k కోట్ల అప్పుల్లో ఉన్న అనిల్ అంబానీ.ఎరిక్సన్ కంపెనీ RCOM కు రూ.1600Cr ఫోన్ విడిభాగాలు సరఫరా చేసింది.అయితే ఇంత చెల్లించలేమని RCOM చెప్పగా సెటిల్మెంట్లో,సెప్టెంబర్ 30 లోపు రూ.550Cr చెల్లింపుకు కోర్ట్ ఆదేశించగా ఇది జరుగలేదు.దీంతో కోర్టులంటే గౌరవం లేని వ్యక్తి పట్ల జాలి వద్దని ఎరిక్సన్ తెలుపగా,60 రోజుల గడువును RCOM కోరింది.