కేరళకు మరోసారి భారీవర్షాల ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నెల 6 వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు,7 న వీటన్నింటికి మించిన ఉధృతమైన వర్షాలు పడవచ్చని IMD తెలిపింది.దీంతో ఇడుక్కి,త్రిసూర్,పాలక్కాడ్ జిల్లాల అధికారులను CM పినరయి విజయన్ అప్రమత్తమ్ చేసారు.వేటకు వెళ్లిన మత్సకారులు తిరిగి రావాలని విజ్ఞప్తి చేసారు.