చీఫ్ జస్టిస్ గా జస్టిస్ రంజన్ గోగోయ్

అస్సోంకి చెందిన రంజన్ గోగోయ్ 2001, ఫిబ్రవరి-28న గౌహతి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 12, 2011లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. 2012 లో సుప్రీం కోర్టులోకి అడుగుపెట్టారు గోగోయ్.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా తీరుని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రెస్ మీటింగ్ పెట్టిన నులుగురు సుప్రీంకోర్టు జడ్జిలలో రంజన్ గోగోయ్ ఒకరు. అక్టోబర్-3న కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా భాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ రంజన్ గోగోయ్.

 

error: