తిరుచ్చి నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.గురువారం రాత్రి విమానం టేకాఫ్ అవుతుండగా ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను ఢీకొట్టింది.ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్లు విమానాన్ని ముంబై కి తరలించారు.ముంబై ఎయిర్పోర్ట్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో 136 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనలో విమానం టైర్లు ,యాంటీనా ధ్వంసమయ్యాయి.