వెబ్ సైట్ ని ప్రారంభించిన హరీష్ రావు

ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నాTS24 News వెబ్ సైట్  https://ts24news.com  ప్రారంభించిన నాటి ఉద్యమ సేనాధిపతి నేటి పచ్చని తెలంగాణ సారధి గౌరవ మంత్రి వర్యులు పెద్దలు హరీష్ రావు గారు.

ఈ కార్యక్రమంలో గిరి యాదవ్ గారు, TS24 News వెబ్ సైట్ వ్యవస్థాపకులు ఆకుల శ్రీనివాస్ గారు మరియు జర్నలిస్టులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలకోసం ఉద్యమ స్పూర్తితో వస్తున్న దమ్మున్న వెబ్ సైట్ అని కితాబు ఇచ్చారు

error: