హుస్నాబాద్ లో జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం హుస్నాబాద్ RDO ఆఫీసు ముందు జర్నలిస్టుల ధర్నా లోపాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.. ఈ సందర్భంగా చాడ గారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలన్నారు..అర్హులైన వారికి ఆక్రీడిషన్ కార్డులు ఇవ్వాలన్నారు..హెల్త్ కార్డ్లు జారీ చేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా 293 జీ. ఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. జర్నలిస్టుల ఉద్యమానికి సీపీఐ నిరంతరం వెంబడి ఉంటామని,సమస్యల పరిస్కారం కోసం మీతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేశ్,AISF జిల్లా అధ్యక్షులు జేరిపోతుల జనార్దన్, Dhps జిల్లా అధ్యక్షులు ఎనగందుల లక్ష్మీ నారాయణ, సీపీఐ నాయకులు అయిలేని సంజీవ్ రెడ్డి,లు ఉన్నారు..

error: