Trending News:

ప్రమాదంపై నేతల దిగ్భ్రాంతి

అమృతసర్ రైలు ప్రమాదం తనను ఎంతగానో దిగ్బ్రాంతికి గురి చేసిందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన హోమ్ మంత్రి.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు.ఈ సంఘటనకు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కూడా ఆవేదన వ్యక్తం చేసారు.

error: