సరైన సమయంలోనే KCR ప్రచారానికి వస్తాయని,తెలంగాణాలో KCR అనుకూల పవనాలు వీస్తున్నాయని KTR అన్నారు.KCR చెప్పినట్లు 100 స్థానాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు.హరీష్ రావు ఫై వచ్చే ఆరోపణలన్నీ వట్టిదే అని అన్నారు.కోదండరాం పోటీ చేసేదే మూడు స్థానాలైతే మేనిఫెస్టో ఎందుకో అని ఎద్దేవా చేసారు.తెరాస లో 99% అసంతృప్తి,అసమ్మతి పోయిందని స్పష్టం చేసారు.
TS24 News