నామినేషన్ వేసిన హరీష్ రావు గారు

సిద్దిపేటలోని RDO కార్యాలయంలో హరీష్ రావు గారు నామినేషన్ వేశారు.అక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ఇంటి ముందు అభివృద్ధి,కంటి ముందు అభ్యర్థి ఈ రెండింటిని చూసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి అన్నారు.మీ ఇంటి ముందు ఎక్కడ చూసిన ప్రతి గ్రామంలో అభివృద్ధి కనబడుతుంది.ప్రతి పండగలో,ప్రతి కష్ట సుఖాల్లో నేను మీ మధ్య ఉన్నాను.తప్పకుండ ఈ నియోజక వర్గాన్ని ఇతర నియోజక వర్గాలకు ఆదర్శంగా,కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ముందు స్థాయి లో ఉండేలా నిలుపుతానని అన్నారు.సిద్ధిపేట పేరు లేకుండా ఈ దేశంలో,రాష్ట్రంలో అవార్డు లే లేవు,అంటే సిద్ధిపేట యొక్క గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేశాను.మళ్ళీ ఈ సారి ఆశీర్వాదం ఇవ్వండి.మీ అందరికి సేవ చేస్తాను అని మాట్లాడారు.

error: