కరోన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వైద్య పరీక్షలు ప్రతి ఇంట్లో నిర్వహించాలని కేంద్రం సూచించింది…జ్వరం,దగ్గు,జలుబు,గొంతునొప్పి కి పరీక్షలు చేయనున్నారు.ఒక ఏ.ఎన్. ఎం కు వంద ఇల్లు కేటాయించనున్నారు…మూడు,నాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది
Tags all states andrapradesh carona virus INDIA medical tests nirmala seetharama telangana test
TS24 News