తెలంగాణ అసెంబ్లీ ని రద్దును సవాలు చేస్తూ దాఖలైన దాదాపు అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.చట్టబద్దంగానే తాము అసెంబ్లీ ని రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనలతో ఏకీబవించిన న్యాయస్థానం.ఇదే అంశంపై దాఖలైన మరో రెండు పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది.ఓటర్ జాభితా అవకతవకలపై మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఫై విచారణ ఈ నెల 31 న జరగనుంది.
TS24 News