ఇల్లు కొనేవారికి ఇక శుభవార్త

కొత్తగా ఇల్లు కొనేవారికి ఇక శుభవార్త .ఆఫర్డబుల్ హౌజింగ్‌కు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఈ రోజు బడ్జెట్ లో ప్రకటించారు . అదేవిధంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ తగ్గింపు పథకాన్ని కంటిన్యూ చేస్తామని తెలిపారు.

ఆర్థికశాఖ మంత్రి లోక్‌సభలో ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌గా ప్రవేశపెట్టారు. బడ్జెట్ పుస్తకాలకు బదులుగా.. అంతా ఆన్ లైన్‌లోనే.. అదికూడా ఒక యాప్‌లోనే రిలీజ్ చేశారు. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలకు ఇది వరుసగా మూడోసారి కాగా.. మోడీ ప్రభుత్వానికి తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. కరోనా వల్ల దేశ ఎకానమీ మొత్తం గాడితప్పింది. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో దేశం యావత్తు బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంది.

error: