కిరాణం షాప్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణ కూరగాయల మార్కెట్ లో ఏపుగంటి సత్తిబాబు వయస్సు (60) అనే వ్యక్తి కిరణా షాప్ లో ఉరివేసుకొని ఆత్మహత్య…?

మూడు రోజుల నుండి శవం షాప్ లోనే ఉండటంతో కుళ్ళిన వాసన రావడం తో షాపు తీసి శవాన్ని గుర్తించిన గుమస్తా… ఇది హత్యన ఆత్మహత్యన అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కోదాడ పోలీసులు…

error: