కొడుకులు పట్టించుకోలేదని ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని మస్తాపం చెందిన తల్లిదండ్రులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఘటన దమ్మపేట మండలం పట్వారి గూడెంలో జరిగింది.
ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అనంతరం మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
దంపతులు నాగభూషణం, ఆదిలక్ష్మిగా గుర్తించారు.

error: