కొమురం భీమ్ స్మృతి వనాన్ని నిర్మించాం-జోగు రామన్న

ఆదివాసీల ముద్దుబిడ్డ కొమురంభీం ఆశయాలను తెరాస ప్రభుత్వం నెరవేర్చిందని ఆ పార్టీ నేత జోగు రామన్న వెల్లడించారు.ఆదిలాబాద్ లో కొమురం భీం 78 వ వర్థంతి  వేడుకల్లో పాల్గొన్న ఆయన,జోడేఘాట్ లో రూ.25 కోట్లతో గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను చాటి చెప్పేలా కొమురం భీం స్మృతి వనాన్ని నిర్మించామని తెలిపారు.కొమురం భీం వర్ధనతి గతంలో పోలీస్ పహారా లో జరిగేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

error: