గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి@కరోనా ఎఫెక్ట్

గద్వాల పట్టణం బీసి కాలనీలో ఆదివారం ఉదయం గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కాని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బిసి కాలనీలో ఈ‌రోజు తెలవారుజామున ఓ జంటకు పెళ్లి నిర్వహించారు. పెళ్లి కూతురు తరుపు, పెళ్లి కుమారుడు తరుపు బందువుల సమక్షంలో ఈ వివాహం వెడుకలు జరిగాయి. విషయం ఆలస్యంగా తెలిసిన పోలీసులు ఇరువురి కుటుంబాలను విచారించారు.

error: