డాక్టర్ భార్య భర్తలైనా  ఇద్దరికీ కరోనా పాజిటివ్

డాక్టర్ భార్య భర్త  ఇద్దరికీ కరోనా పాజిటివ్

 

హైదరాబాద్: రాష్ట్రంలో కార్పోరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా భార్య భర్తలైనా  ఇద్దరికీ కరోనా వైరస్ సోకింది. భర్త వయస్సు 41 ఏళ్ళు,భార్య వయసు 36 ఏళ్ళు వీరిద్దరూ విదేశాల నుంచి రాకున్నా  ప్రైవేట్ డాక్టర్లుగా పనిచేసున్న వీరిద్దరికీ భర్త నుంచి భార్యకి సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

భర్త ఈ నెల 14 నుండి 16 వరకు ఇంట్లోనే సెలవులో ఉన్నాడు. అయితే ఈ నెల 17న ఇండిగో విమానంలో తిరుపతి వెళ్లి  స్వీమ్ ఆస్పత్రిలో డాక్టర్లను కలసి రాత్రి 7.05 గంటలకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. 18,19, తేది ఇంట్లోనే ఉండి, 21 తేది తాను పనిచేసున్నా హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్యం బాగాలేదని ఒక గంట ఉండి ఇంటికి వచ్చాక 21 న కరోనా లక్షణాలు ప్రారంబం అవ్వడంతో మందులను వాడాడు. 24 తేది గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇద్దరు కరోనా పరిక్షలు చేయిన్చుకున్నాక ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. అయితే అతడికి ఎవరి నుండి వచ్చిందో వివరణ లేదు.   

 

పవన్ కళ్యాణ్ కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళం

error: