డీఎస్‌ఎల్ఆర్ కెమెరాతో స్మార్ట్ ఫోన్లు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో మంచి డీఎస్‌ఎల్ఆర్ కెమెరాను సైతం తలదన్నే ఫోన్లు ఎన్నో ఉన్నాయి. అయితే మార్కెట్లో దొరికే అన్ని స్మార్ట్‌ఫోన్లు మంచి కెమెరాలు కాదు పేరుకు 20ఎంపీ, 16ఎంపీ అని చెప్పుకొని స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్నా వాటి నుంచి వచ్చే ఫొటోలు మాత్రం చాలా నాసిరకంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో మంచి కెమెరాలు కలిగిన, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్, ఇలా చాలా ఉన్నాయి.  12ఎంపీ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ కెమెరా గెలాక్సీ ఎస్7 సొంతం.  f/1.7 అపెర్చ్యూర్, ఎల్‌ఈడీ ఫ్లాస్‌తో కూడిన ఈ కెమెరాతో ఫొటోలు అద్భుతంగా వస్తాయి.  అలాగే 4కె వీడియోలో కూడా తీయొచ్చు.  ఫేస్, స్మైల్ డిటెక్షన్, హెచ్‌డీఆర్, పనోరమా, జియో ట్యాగింగ్ తదితర ఫీచర్లు ఈ కెమెరాలకు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి  కొనేయండి.

error: