తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెరాస ఫై ప్రజలలో నమ్మకం పోయింది అన్నారు.తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది అని అన్నారు.అటు తెరాస పార్టీ లో చేరేందుకు జిల్లా తెరాస నేతలు ఉత్సాహం చూపుతున్నారన్న కోమటి రెడ్డి,తాము అధికారం లోకి రాగానే ఉద్యోగుల IR ఫై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.

error: